Kaaka | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్‌లో నటిస్తోన్న ‘కాకా’ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్నారని తెలిసిందే. ఇవాళ నిర్మాత వెంకట్ కే నారాయణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ వీడియో విడుదల చేశారు.
On 25 Aug 2026, 01:44:32 am
See moreసిపిఎం నల్లగొండ జిల్లా కమిటీ సభ్యుడు, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీను తండ్రి చంద్రయ్య అనారోగ్యంతో ఇటీవల మృతిచెందాడు. సోమవారం నిడమనూరు తాసీల్దార్ జంగాల కృష్ణయ్య, మండల సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు..
On 25 Aug 2026, 01:33:48 am
See moreతమ్ముడిపై ఆయన సొంత అన్నతో పాటు కుటుంబ సభ్యులు హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సోమవారం కామేపల్లి మండలం నెమలిపురిలో చోటుచేసుకుంది. నెమలిపురికి చెందిన సపావట్ రవి అతడి అన్న ఇస్రాకు సంబంధించిన చేనులో…
On 25 Aug 2026, 01:28:41 am
See moreసింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సహకారంతో హైదరాబాద్‌కు చెందిన అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో కొత్తగూడెం ఏరియాలో ఈ నెల 25, 26 రెండు రోజుల పాటు సామాజిక చైతన్య నాటికోత్సవాలను నిర్వహించనున్నట్లు కొత్తగూడెం ఏరియా జీఎం…
On 25 Aug 2026, 01:10:16 am
See moreCJP march | కేంద్ర ప్రభుత్వ ద్రోహాన్ని సహించబోమని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పేర్కొంది. జూలై 25న విద్యార్థి ఉద్యమాన్ని ఉపసంహరించుకోవడానికి దారితీసిన హామీలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించింది.
On 25 Aug 2026, 01:06:12 am
See moreDasyam Vinay Bhasker | కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్సార్ నగర్ కాలనీలో నివాసముంటున్న పేద వారికి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, మిగిలిన భూమిలో ప్రభుత్వ కార్యాలయలను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
On 25 Aug 2026, 12:58:39 am
See moreబిజెపి కిసాన్ మోర్చా నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడిగా నిడమనూరు మండలంలోని రాజన్నగూడెం కు చెందిన సీనియర్ నాయకుడు ఎదుళ్ల వినీల్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు..
On 25 Aug 2026, 12:44:05 am
See moreKonda Surekha | రాష్ట్ర ప్రభుత్వం అటవిశాఖ మంత్రి కొండా సురేఖకు చెక్ పెట్టింది. ఆమెకు తెలియకుండానే పలువురు ఐఎఫ్‌ఎస్ అధికారులు, ఇతర ఉన్నతాధికారుల డిప్యూటేషన్లను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
On 25 Aug 2026, 12:43:51 am
See moreపెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు సత్వర పరిష్కారం చూపాలని భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సోమవారం బూర్గంపహాడ్ పోలీస్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. తొలుత ఎస్పీకి పాల్వంచ డీఎస్పీ సతీశ్ కుమార్…
On 25 Aug 2026, 12:38:24 am
See moreAP News | వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తాను కొత్త పార్టీని ప్రారంభించపోతున్నట్టు ప్రకటించారు. ఈ విషయానికి సంబంధించి ఆయన సోమవారం మరింత క్లారిటీ ఇచ్చారు. శ్రావణమాసం మూడో శుక్రవారం నాడు తన నూతన రాజకీయ పార్టీకి సంబంధించిన పేరు, జెండా, విధివిధానాలు తదితర పూర్తి ప్రణాళికను తెలియజేస్తానని వెల్లడించారు.
On 25 Aug 2026, 12:28:23 am
See moreRebel Trinamool MLA ghar wapsi | పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రెబల్ ఎమ్మెల్యే కాసిమ్ సిద్ధిఖీ తన మనసు మార్చుకున్నారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని శిబిరానికి తాను తిరిగి వస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇకపై ఆమె నాయకత్వంలోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు.
On 25 Aug 2026, 12:28:41 am
See moreFormer MLA Chittem | కాంగ్రెస్ అరాచక పాలనపై ప్రజలను చైతన్యం చేస్తామని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ప్రకటించారు.
On 25 Aug 2026, 12:25:21 am
See moreమహిళల ఆరోగ్యానికి సంబంధించిన క్యాన్సర్లలో రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ల గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంటుంది. అయితే గర్భాశయంలోని లోపలి పొరను ప్రభావితం చేసే ఎండోమెట్రియల్ క్యాన్సర్ కేసులు కూడా భారత్‌లో క్రమంగా పెరుగుతున్నాయి.
On 25 Aug 2026, 12:23:58 am
See moreACB Net | అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. సోమవారం ఉదయం నిర్మల్ జిల్లాలో ఇద్దరు ఏసీబీకి పట్టుబడగా యాదాద్రి జిల్లా లో మరో ఇద్దరు లంచం తీసుకుంటూ పట్టు బడ్డారు.
On 25 Aug 2026, 12:16:34 am
See moreగట్టుప్పల్ మండల పరిధిలోని అంతంపేట ఎంపీపీ పాఠశాల నుండి ఉపాధ్యాయుడు శేఖర్ ను షేరుగూడెం పాఠశాలకు డిప్యూటేషన్ పై పంపించడం పట్ల ఆందోళనకు వ్యక్తం చేస్తు ఆ గ్రామానికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో..
On 25 Aug 2026, 12:16:05 am
See moreఅహ్మదాబాద్ సైబర్ టెర్రరిజం కేసుకు సంబంధించి 2025లో నమోదైన సైబర్ టెర్రరిజం కేసులో భాగంగా తెలంగాణలో ఎన్ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) చేపడుతున్న దాడుల నేపధ్యంలో సోమవారం తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎన్ఐఏ ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్ స్థాయి ఐదుగురు అధికారుల బృందం దాడులు నిర్వహించింది.
On 25 Aug 2026, 12:17:18 am
See moreThe Paradise | ఫైనల్‌గా నాని (Nani) నటిస్తోన్న ది ప్యారడైజ్ (THE PARADISE) సెప్టెంబర్ 24న 2026 గ్రాండ్‌గా విడుదల కానుంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కతున్న ఈ సినిమా విడుదలకు ఇంకో నెల మాత్రమే ఉంది.
On 25 Aug 2026, 12:08:31 am
See moreIND vs SL : కొలంబో టెస్టులో భారత జట్టు పట్టుబిగించింది. దేవ్‌దత్ పడిక్కల్(117), ధ్రువ్ జురెల్(115 నాటౌట్) శతకాలతో తొలి ఇన్నింగ్స్‌ను 503/9 వద్ద డిక్లేర్ చేసిన టీమిండియా.. రెండు కీలక వికెట్లతో శ్రీలంకను ఒత్తిడిలో పడేసింది.
On 25 Aug 2026, 12:00:12 am
See moreAir India Flight | ఎయిర్ ఇండియా విమానం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవుతుండగ ఒక పక్షి దానిని ఢీకొట్టింది. దీంతో అధికారులు ఆ విమానాన్ని తనిఖీ చేశారు. ఆ విమానంలోని పయాణికులు సురక్షితంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
On 24 Aug 2026, 11:53:40 pm
See moreకోతి దాడిలో విద్యార్ధిని గాయపడ్డ సంఘటన బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…
On 24 Aug 2026, 11:46:04 pm
See moreSuicide | అమెరికా (USA) లో ఉన్నత విద్య పూర్తిచేసి మంచి భవిష్యత్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న హైదరాబాదీ యువకుడు సాయిప్రదీప్ (Saipradeep) జీవితం విషాదాంతమైంది. ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాలు ఫలించక తీవ్ర మనస్తాపానికి గురై అతడు ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
On 24 Aug 2026, 11:43:19 pm
See moreస్వామియే శ్రీ సోమేశ్వర నమో నమః అనే భక్తుల శివ నామస్మరణాలతో మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రసిద్ధి గాంచిన శ్రీ కనక సోమేశ్వరస్వామి కొండ మార్మోగింది. ప్రాచీన చరిత్ర గల శ్రీ కనక సోమేశ్వరస్వామి ఆలయం సుమారు పదహారు వందల అడుగుల ఎత్తైన ఏక శిల కొండపై శ్రీ కనకసోమేశ్వరస్వామి ఆలయం కొలువుదీరిన సంగతి తెలిసిందే.
On 24 Aug 2026, 11:37:44 pm
See moreఅసంపూర్తిగా ఉన్న పాఠశాల నిర్మాణ పనులను పూర్తి చేసి, విద్యార్థుల అవస్థలను తీర్చాలని మాజీ జడ్పిటిసి కర్నాటి వెంకటేశం అన్నారు. గట్టుప్పల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న తరగతి గదుల నిర్మాణ పనులను ప్రారంభించి పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ…
On 24 Aug 2026, 11:34:07 pm
See moreNaveen-ul-Haq : ఐపీఎల్‌లో ‘స్వీట్ మ్యాంగోస్’ పోస్ట్‌తో వైరలైన అఫ్గనిస్థాన్ పేసర్ నవీన్ ఉల్ హక్(Naveen-ul-Haq) అంతర్జాతీయ పునరాగమనానికి వేళైంది.
On 24 Aug 2026, 11:33:41 pm
See moreRefined Oil Tanker Overturns | శుద్ధి చేసిన నూనెతో వెళ్తున్న ట్యాంకర్ బోల్తాపడింది. ఈ నేపథ్యంలో ఆ ట్యాంకర్ నుంచి నూనె రోడ్డుపై ఒలికిపోయింది. గమనించించిన స్థానికులు క్యాన్లు, పాత్రల్లో ఆ నూనె సేకరించేందుకు పోటీపడ్డారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు.
On 24 Aug 2026, 11:28:51 pm
See moreరూ.ఏడు కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన రైస్ మిల్ నిర్వాహకులను సోమవారం వేములవాడ డీఎస్‌పీ శ్రీనివాసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు వెల్లడించారు.
On 24 Aug 2026, 11:30:36 pm
See moreSingireddy Niranjanreddy | వెలిగొండ ప్రాజెక్టును ఆగస్టు 31న వాళ్లు ప్రారంభోత్సం చేసుకోవడానికి ఏర్పాటు చేసుకుంటున్నరు. ఎక్కడ పడుకుంటున్నవ్ రేవంత్ రెడ్డి.. ఎక్కడున్నవ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఏం చేస్తున్నరు మీరు.. ? అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.
On 24 Aug 2026, 11:22:50 pm
See moreభోజనం చేసిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు కొంత పెరగడం సహజమే. అయితే అది ఎంత మేర పెరిగింది, ఎంతసేపు ఎక్కువగా ఉంది, ఎంత తరచూ జరుగుతోంది, ఆ తర్వాత మళ్లీ సాధారణ స్థాయికి వస్తుందా అనే విషయాలను పరిశీలించడం ముఖ్యం. ఒక్కసారి బ్లడ్ షుగర్ పెరిగినంత మాత్రాన డయాబెటిస్ ఉందని నిర్ధారించలేం.
On 24 Aug 2026, 11:02:06 pm
See moreAllari Naresh | కామెడీ సినిమాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన అల్లరి నరేష్ మరోసారి తనకు బాగా సూటయ్యే ఫుల్ లెంగ్త్ కామెడీ జానర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘రంబా ఊర్వశి మేనక’. ఫాంటసీ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్నారు.
On 24 Aug 2026, 10:59:00 pm
See moreరామగుండం నగర పాలక సంస్థ 51వ డివిజన్ పరిధి లక్ష్మీనగర్ లో మళ్లీ కూల్చివేతలు స్థానికులను హడలెత్తించాయి. ప్రధాన వ్యాపార కేంద్రమైన లక్ష్మీనగర్ లో వ్యాపారులు తమ పనుల్లో నిమగ్నమై ఉండగా, టౌన్ ప్లానింగ్ అధికారులు చేరుకొని రోడ్డు వెడల్పు పేరుతో షాపులను జేసీబీతో కూల్చివేయడం ఆందోళన కలిగించాయి.
On 24 Aug 2026, 10:58:26 pm
See moreACB Raid | వ్యాపారి నుంచి లంచం తీసుకుంటూ ఇద్దరు రాష్ట్ర పన్నుల శాఖాధికారులు ఏసీబీ కి పట్టుబడ్డారు.
On 24 Aug 2026, 10:57:00 pm
See moreసైదాపూర్ మండలంలోని ఎలబోతారం గ్రామానికి చెందిన వృద్ధురాలి హత్యకేసును చేదించినట్లు హుజురాబాద్ రూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. సైదాపూర్ మండలకేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఆయన ఎస్ఐ స్వాతితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివరాలు వెల్లడించారు.
On 24 Aug 2026, 10:50:33 pm
See moreIND vs SL : కొలంబో టెస్టులో భారత జట్టు భారీస్కోర్‌తో తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. పడిక్కల్(117) శతకంతో పటిష్టమైన పునాది వేయగా.. రెండో రోజు ధ్రువ్ జురెల్(115 నాటౌట్), రిషభ్ పంత్(63)లు శ్రీలంక బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు.
On 24 Aug 2026, 11:03:14 pm
See moreపుస్తక దానం మహా దానమని కోదాడ ప్రాథమిక పాఠశాల హరిజనవాడ ప్రధానోపాధ్యాయుడు చిగురుపాటి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వ్యాపారవేత్త ఆగీరు మధు పుట్టినరోజును పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులకు…
On 24 Aug 2026, 10:49:44 pm
See moreచిగురుమామిడి మండలంలో పలు గ్రామాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పల్లె పల్లెకు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఇందుర్తిలో బీఆర్ఎస్ నాయకులు చింతపూల తిరుపతి, గుంటి క్రాంతి కుమార్ లను ముందస్తుగా పోలీసులు సోమవారం ఉదయం అరెస్టు చేయడాన్ని ఆ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు మామిడి అంజయ్య తీవ్రంగా ఖండించారు.
On 24 Aug 2026, 10:40:45 pm
See moreKRMB Meeting | ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా కృష్ణా నదీ కింద ఉన్న ప్రాంతాలకు తాగునీటి కోసమే నీటి విడుదల చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ నిర్ణయించింది.
On 24 Aug 2026, 10:38:51 pm
See moreచిగురుమామిడి మండల పరిషత్ కార్యాలయంలోని ఆడిటోరియంలో ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి సోమవారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండలంలో పలు గ్రామాల్లో పల్లె పల్లెకు ప్రజాపాలన పర్యటన చేపట్టడంతో ప్రజావాణి అధికారులు లేక వెలవెలబోయింది.
On 24 Aug 2026, 10:33:57 pm
See moreManipur Firing | మణిపూర్‌లో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దుండగులు పలు ఇళ్లకు నిప్పుపెట్టారు. భద్రతా సిబ్బంది అక్కడకు చేరుకోగా కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఒక జవాన్ కాలుకు గాయమైంది. కాంగ్‌పోక్పి జిల్లాలోని సేనాపతి, పరిసర ప్రాంతాల్లో ఈ సంఘటనలు జరిగాయి.
On 24 Aug 2026, 10:30:15 pm
See moreజీవితంపై విరక్తి చెంది ఓ వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించడంతో వారు వచ్చి కాపాడారు. ఈ ఘటన ధర్పల్లి మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది.
On 24 Aug 2026, 10:27:13 pm
See moreScholorship | విదేశీ విద్యలో భాగంగా యూకేలో చదవాలని చాలామంది భారతీయ విద్యార్థులు కోరుకుంటారు. వారికి మంచి అవకాశం లభించింది. ట్యూషన్ ఫీజులో రాయితీ కల్పిస్తూ షెఫీల్డ్ యూనిర్సిటీ స్కాలర్‌షిప్‌ను ప్రకటించింది.
On 24 Aug 2026, 10:25:13 pm
See moreIND vs SL : కొలంబో టెస్టులో ధ్రువ్ జురెల్(106 నాటౌట్) శతకంతో చెలరేగాడు. ఏడో స్థానంలోశ్రీలంకపై వంద కొట్టిన రెండో భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు.
On 24 Aug 2026, 10:26:49 pm
See moreViral News | ర్ణాటక (Karnataka) లో ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. జీవితమంతా భిక్షాటన చేస్తూ గడిపిన ఓ 68 ఏళ్ల మహిళ ఇంట్లో రూ.8.40 లక్షల నగదు బయటపడింది. ఆమె మొత్తం 30 కి పైగా బస్తాల్లో నోట్ల (Currency Notes) ను, నాణేల (Coins) ను దాచిపెట్టింది. అయితే ఆ డబ్బును ఆమె ఉపయోగించుకోకుండానే కన్నుమూసింది.
On 24 Aug 2026, 10:23:08 pm
See moreతుంగతుర్తిలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో మత్స్యశాఖ నూతన కమిటీని జిల్లా సహకార సంఘం కార్యాలయ అసిస్టెంట్ రిజిస్టర్ కె.పద్మజ అధ్యక్షతన సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మత్స్యశాఖ అధ్యక్షుడిగా…
On 24 Aug 2026, 10:14:54 pm
See moreAsha Workers | తమకు రూ.18 వేల వేతనంతోపాటు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా ఇంతవరకు అమలు చేయలేదంటూ మరోసారి ఆశావర్కర్లు నిరసన బాట పట్టారు.
On 24 Aug 2026, 10:11:26 pm
See moreసెయింట్ జోసెఫ్ హైస్కూల్, రుద్రంపూర్ ప్రిన్సిపాల్ బ్రదర్ రాజశేఖర్ రెడ్డికి ప్రతిష్ఠాత్మకమైన డా.ఏపీజే అబ్దుల్ కలాం ఇగ్నైటెడ్ మైండ్ అవార్డు లభించింది. ఈ నెల 21, 22న భారత్ ఎడ్యుకేషన్ సమ్మిట్, హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో…
On 24 Aug 2026, 10:04:06 pm
See moreసింగరేణి మండల కేంద్రంలో గల కారేపల్లి షాదీఖానా నూతన కమిటీని నియమిస్తూ ఖమ్మం జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. షాదీఖానా కమిటీ చైర్మన్ గా..
On 24 Aug 2026, 09:58:39 pm
See moreCongress Injustice | అలంపూర్ ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంలో మాదిగ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేస్తోందని ఎంఆర్పీఎస్ జాతీయ సీనియర్ నాయకుడు కొంకల భీమన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు .
On 24 Aug 2026, 10:34:39 pm
See moreJammu | దశాబ్దాల క్రితం కశ్మీరీ పండిట్ల ఊచకోత ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును తిరిగి విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులోని సాక్ష్యాలను పరిశీలించి అనుమానితులను విచారిస్తున్నారు.
On 24 Aug 2026, 10:09:40 pm
See moreకోదాడ మీదుగా హైదరాబాద్.. అమరావతి.. చెన్నై ప్రతిపాదిత హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్ కొనసాగాలి, తొలుత ప్రతిపాదన ప్రకారమే కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని.. ఎట్టి పరిస్థితిలోనూ చౌటుప్పల్- సూర్యాపేట- కోదాడ మీదుగా బుల్లెట్ ట్రైన్ వెళ్లాల్సిందేనని అఖిలపక్ష నేతలు స్పష్టం చేశారు. సోమవారం…
On 24 Aug 2026, 09:54:55 pm
See morePrince Cecil | టాలీవుడ్ నటుడు ప్రిన్స్ సెసిల్ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. ‘బస్ స్టాప్’, ‘డీజే టిల్లు’ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైన ప్రిన్స్ సెసిల్ తన ప్రేయసి సాయి ప్రతిమతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. న్యూజిలాండ్‌లోని అందమైన వనకా నగరంలో ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది.
On 24 Aug 2026, 09:39:08 pm
See more